కాలా

Monday,May 29,2017 - 03:35 by Z_CLU

నటీ నటులు : రజిని కాంత్ , హిమ ఖురేషి, సముద్రఖని

సినిమాటోగ్రఫీ : మురళి.జి

మ్యూజిక్ : సంతోష్ నారాయణ్

నిర్మాణం : వండర్ బార్ ఫిలిమ్స్

నిర్మాత : ధనుష్

దర్శకత్వం : పా.రంజిత్

‘కబాలి’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ పా.రంజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ ‘కాలా’.ఈ సినిమాలో ముంబయిలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం సాగించే వ్యక్తిగా కనిపించనున్నాడు రజిని. 80ల్లో ముంబయిలో మాఫియా డాన్ గా చలామణి అయిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రజిని అల్లుడు ప్రముఖ కథానాయకుడు ధనుష్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.

Release Date : 20180607

సంబంధిత వార్తలు