కాదలి

Monday,June 12,2017 - 07:43 by Z_CLU

నటీ నటులు : హరీష్ కళ్యాణ్,పూజ కే దోషి

సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రసన్ ప్రవీణ్ శ్యామ్

నిర్మాణం : అనగనగా ఫిలిం కంపెనీ

రచన- నిర్మాత – దర్శకత్వం : పట్టాభి ఆర్. చిలుకూరి

పూజ కే దోషి , హరీష్ కళ్యాణ్, సాయి రోనాక్ లతో పట్టాభి ఆర్. చిలుకూరి తెరకెక్కించిన లవ్ ఎంటర్టైనర్ ‘కాదలి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కానుంది.

Release Date : 20170616