జెస్సీ

Monday,March 11,2019 - 05:34 by Z_CLU

అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్‌, శ్రీతా చంద‌నా.ఎన్‌, విమ‌ల్ కృష్ణ త‌దిత‌రులు

మాట‌లు, పాట‌లు:  కిట్టు విస్సాప్ర‌గ‌డ‌

కొరియోగ్రాఫ‌ర్‌: ఉద‌య్‌భాను(యుడి)

ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం

ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌

మ్యూజిక్‌: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్రఫీ:  సునీల్‌కుమార్‌.ఎన్‌

ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేతా సింగ్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  అశ్వినికుమార్‌.వి

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుద‌ల‌వుతుంది.

Release Date : 20190315