జెర్సీ

Tuesday,June 26,2018 - 05:28 by Z_CLU

నటీ నటులు : నాని

నిర్మాణం : సితార ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : నాగ వంశీ

రచన -దర్శకత్వం : గౌతం తిన్ననూరి

 

ఫస్ట్ టైం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నాని చేస్తున్న సినిమా ఇది. ‘మళ్ళీ రావా’ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్న గౌతం తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Release Date : 20190419

సంబంధిత వార్తలు