జై లవకుశ

Tuesday,May 09,2017 - 03:12 by Z_CLU

నటీ నటులు : ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రాఫర్ : మురళి ధరన్ సి.కె

ఆర్ట్ డైరెక్టర్ : ఏ.ఎస్.ప్రకాష్

నిర్మాణం : ఎన్.టి.ఆర్ ఆర్ట్స్

నిర్మాతలు : కళ్యాణ్ రామ్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :కె.ఎస్. రవీంద్ర (బాబీ)

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘జై లవకుశ’. దర్శకుడు కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది…ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Release Date : 20170921

సంబంధిత వార్తలు