ఇష్టంగా

Wednesday,December 26,2018 - 01:23 by Z_CLU

నటీ నటులు : అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్,  మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్  తదితరులు

రచన సహకారం: చిట్టి శర్మ

సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్

సంగీతం: యేలేంద్ర మహావీర్

కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి

మాటలు: శ్రీనాధ్ బాదినేని

పాటలు:  కందికొండ, రంబాబు  గోశాల, అలరాజు

ఆర్ట్: విజయ్ కృష్ణ,

ఫైట్స్: షావలిన్’ మల్లేష్

పి.ఆర్.ఓ: సాయి సతీష్

నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు,

కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర‌

 

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం `ఇష్టంగా`. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది‌.

Release Date : 20181228