ఇంట్లో దెయ్యం.. నాకేం భయం

Monday,November 14,2016 - 12:09 by Z_CLU

విడుదల : డిసెంబర్ 30 , 2016

నటీ నటులు : అల్లరి నరేష్‌, కృతిక, మౌర్యాని

ఇతర నటీ నటులు : బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు

సంగీతం : సాయికార్తీక్‌

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : డైమండ్‌ రత్నబాబు

సమర్పణ : భోగవల్లి బాపినీడు

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర

నిర్మాత : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి.

వరుస కామెడీ సినిమాలతో కథానాయకుడిగా దూసుకుపోతున్న అల్లరి నరేష్ కథానాయకుడిగా హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’. ప్రస్తుతం కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు జి.నాగేశ్వరావు దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు .

Release Date : 20161230