ఇంద్రసేన

Friday,November 10,2017 - 05:58 by Z_CLU

డిఫరెంట్‌ సినిమాలను ప్రేక్షకులను ఎంటర్టైన్  చేస్తున్న హీరో, నిర్మాత విజయ్‌ ఆంటోని నటించిన లేటెస్ట్ సినిమా  ‘ఇంద్రసేన’. ఆర్‌.స్టూడియోస్‌, విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ సంస్థలు నిర్మాణంలో విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ సినిమాకు జి.శ్రీనివాసన్‌ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మాతలు.

విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ, రాధా రవి, కాళి వెంకట్‌, నళిని కాంత్‌, రింధు రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: భాషా శ్రీ, కొరియోగ్రఫీ: కల్యాణ్‌, స్టంట్‌: రాజశేఖర్‌, ఆర్ట్‌: ఆనంద్‌ మణి, ఎడిటర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: విజయ్‌ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కె.దిల్‌రాజు, లైన్‌ ప్రొడ్యూసర్‌: శాండ్రా జాన్‌సన్‌, నిర్మాతలు: రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్‌.

Release Date : 20171130