ఇగో

Wednesday,January 17,2018 - 12:53 by Z_CLU

నటీ నటులు : దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, గౌతంరాజు తదితరులు

సంగీతం : సాయికార్తీక్

కెమెరా : ప్రసాద్‌ జి.కె

నిర్మాతలు : విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌

కథ- దర్శకత్వం : సుబ్రహ్మణ్యం ఆర్.వి. (సుబ్బు).

రిలీజ్ డేట్ : 19 జనవరి 2018

“ఆకతాయి” ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా ఇందు – గోపి అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథతో రూపొందిన సినిమా “ఇగో”. సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జనవరి 19 న విడుదల కానుంది.

Release Date : 20180119

సంబంధిత మూవీ రివ్యూ