ICON కనబడుట లేదు

Tuesday,April 09,2019 - 07:09 by Z_CLU

నటీ నటులు : అల్లు అర్జున్

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : రాజు

రచన – దర్శకత్వం.. శ్రీరామ్ వేణు

 

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… దిల్ రాజు కలయికలో MCA లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  తెరకెక్కుతుంది .   “ఐకాన్”-కనబడుటలేదు.