ఐరా

Monday,March 18,2019 - 07:10 by Z_CLU

న‌టీన‌టులు

కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,

కూర్పు:  కార్తిక్ జోగేష్‌,

స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌

సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌.

దర్శకత్వం : సర్జున్

న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` ఈ నెల 28న విడుద‌ల కానుంది. గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది.  స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

Release Date : 20190328