ఐ లవ్ యూ

Friday,June 07,2019 - 06:07 by Z_CLU

నటీ నటులు : ఉపేంద్ర , రచితా రామ్ , సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు

స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ

కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)

కాస్ట్యూమర్: గండశి నాగరాజ్

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర

ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌

లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య

ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే

గాయకులు: ఉపేంద్ర, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, హేమంత్ మను కోకిల, శ్రేయా ఘోషల్, వాణి హరికృష్ణ

కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌

లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి

 సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్

మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌

రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.

 

కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.

Release Date : 20190614