హీరో
Wednesday,July 31,2019 - 07:32 by Z_CLU
విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా `హీరో`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్లో `హీరో` సినిమా తెరకెక్కనుంది. విజయ్ దేవరకొండ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలో నటిస్తున్నారు. పేట్ట ఫేమ్ మాళవికా మోహనన్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. ప్రదీప్‌కుమార్ సంగీతం అందించబోయే ఈ చిత్రానికి మురళి గోవింద రాజులు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ
మాళవికా మోహనన్
దిగంత్ మచాలే
వెన్నెల కిషోర్
శరణ్ శక్తి
రాజా కృష్ణమూర్తి(కిట్టి)
జాన్ ఎడతట్టిల్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: ఆనంద్ అన్నామలై
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
సి.ఇ.ఒ: చెర్రీ
మ్యూజిక్: ప్రదీప్ కుమార్
సినిమాటోగ్రఫీ: మురళి గోవిందరాజులు
ఎడిటర్: ఆనంద్ అన్నామలై
ప్రొడక్షన్ డిజైనర్: మౌనికా, రామకృష్ణ
స్టంట్స్: శంకర్ ఉయ్యాల
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్
ఆపరేటివ్ కెమెరామెన్: ప్రదీప్
రేస్ కన్సల్టెంట్: రజనీ కృష్ణన్
సౌండ్ డిజైన్: అంథోని బి. జయరూబన్
కాస్ట్యూమ్ డిజైనర్: ఇన్‌ఫాంటినా ఫ్లోరా, హర్మన్ కౌర్
ప్రొడక్షన్ కంట్రోలర్: సుబ్రమణ్యం కె.వి.వి
పబ్లిసిటీ డిజైన్: అనీల్ భాను
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్