హలో

Thursday,August 24,2017 - 03:16 by Z_CLU

నటీ నటులు : అఖిల్  అక్కినేని , కళ్యాణి  ప్రియదర్శన్

మ్యూజిక్ : అనూప్  రూబెన్స్

మాటలు : కిట్టు విస్సప్రగడ

నిర్మాణం  : అన్నపూర్ణ స్టూడియోస్ & మనం ఎంటర్ ప్రైజెస్

నిర్మాత : నాగార్జున

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : విక్రం కుమార్

అఖిల్‌ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హలో’ కింగ్‌ నాగార్జునకు డిసెంబర్‌ సెంటిమెంట్‌గా బాగా కలిసొచ్చిన నెల. అందువల్ల ‘హలో’ చిత్రాన్ని కూడా డిసెంబర్‌ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Release Date : 20171222

సంబంధిత వార్తలు