హ్యాపీ వెడ్డింగ్

Tuesday,June 26,2018 - 06:34 by Z_CLU

న‌టీన‌టులు : సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..

యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

మ్యూజిక్ డైరెక్టర్ – శక్తికాంత్

రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్

కెమెరా – బాల్ రెడ్డి

మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌

నిర్మాత‌ – పాకెట్ సినిమా

ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌

 

సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా “హ్యాపి వెడ్డింగ్” యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు.  చ‌క్క‌టి ఫ్యామిలి ఎమెష‌న్స్ సున్నిత‌మైన స‌న్నివేశాలు, చిలిపి గా సాగే క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించాడు.. వీటికి తమన్ త‌న‌ రీ రీ రికార్డింగ్ చేసి మ‌రింతగా ఎలివేట్ చేస్తున్నారు. ఫిదా చిత్రం తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ అందించిన శక్తికాంత్ అద్భుతమైన పాటలు అందించారు.

Release Date : 20180728

సంబంధిత వార్తలు