గృహం

Wednesday,October 11,2017 - 12:30 by Z_CLU

సిద్దార్థ్ – ఆండ్రియా జంటగా హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మూవీ ‘గృహం’.. ఇటాకీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వయోకమ్-18 ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు మిలింద్ దర్శకుడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా.. కథా సహకారం కూడా అందించాడు సిద్దార్థ్. మ్యూజిక్ : గిరీష్  సినిమాటోగ్రాఫర్ : శ్రేయాష్ క్రిష్ణ, ఆర్ట్ డైరక్టర్ : శివశంకర్, సౌండ్ డిజైనర్ : విష్ణు గోవింద్

Release Date : 20171117

సంబంధిత మూవీ రివ్యూ