గౌతమ్ నంద

Tuesday,June 27,2017 - 03:22 by Z_CLU

నటీ నటులు : గోపీచంద్, హన్సిక, కేతరీన్

మ్యూజిక్ : థమన్ .ఎస్.ఎస్

సినిమాటోగ్రఫీ : ఎస్.సౌందర్ రాజన్

నిర్మాతలు : జె.భగవాన్-జె.పుల్లారావు

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంపత్ నంది

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “గౌతమ్ నంద”. గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు.

Release Date : 20170728

సంబంధిత మూవీ రివ్యూ