గూఢచారి

Wednesday,February 28,2018 - 06:28 by Z_CLU

నటీ నటులు : అడివి శేష్, శోభిత  తదితరులు

సినిమాటోగ్రఫీ: షానిల్ డియో

మాటలు: అబ్బూరి రవి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల

నిర్మాతలు: అభిషేక్ నామా – టిజి విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్

కథ: అడివి శేష్

దర్శకత్వం: శశికిరణ్ తిక్క.

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గూఢచారి”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా మరియు తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: శివం రామ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల, నిర్మాతలు: అభిషేక్ నామా – టిజి విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్, కథ: అడివి శేష్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.

Release Date : 20180803

సంబంధిత వార్తలు