ఘాజీ

Thursday,February 02,2017 - 07:54 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 17th, 2017

నటీ నటులు : రానా దగ్గుబాటి, తాప్సి

సినిమాటోగ్రఫీ : మది

మ్యూజిక్ : కె

నిర్మాత : పరం వి.పొట్లూరి, కవీన్ కన్నె

నిర్మాణం : పి.వి.పి సినిమా , మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్

కథ- స్క్రీన్-దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

రానా నేవీ ఆఫీసర్ గా నటించిన సినిమా ‘ఘాజీ’. తాప్సి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మాట్నీ ఎంటర్ టైన్ మెంట్, పీవీపీ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. భారతీయ సినీచరిత్రలోనే ఇప్పటివరకు చూడని కథాశంతో తెరకెక్కిన సినిమా ఘాాజీ . సముద్ర గర్భంలో జరిగే యుద్ధ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 1971లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా గతంలో ఓ పుస్తకాన్ని రాసుకున్న దర్శకుడు సంకల్ప్ తను రాసిన పుస్తకం ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు.

Release Date : 20170217