ఫిదా

Wednesday,June 21,2017 - 12:40 by Z_CLU

నటీ నటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి

మ్యూజిక్ : శక్తి కాంత్

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

నిర్మాత : దిల్ రాజు

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ ‘ ఫిదా’. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో గుర్తింపు అందుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

Release Date : 20170721

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ