ఫాషన్ డిజైనర్ -సన్ ఆఫ్ లేడీస్ టైలర్

Wednesday,May 10,2017 - 07:52 by Z_CLU

నటీ నటులు : సుమంత్ అశ్విన్,అనీషా, మనాలి రాథోడ్, మానస హిమవర్ష

సంగీతం : మణి శర్మ

సినిమాటోగ్రఫీ :నగేష్ బన్నెల్

మాటలు : కళ్యాణ్ రాఘవ్

నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వంశీ

 

సరిగ్గా 32 సంవత్సరాల క్రిత్ం ‘వంశీ’ దర్శకత్వంలో రూపంది ఎన్నో సంచనాలు సృష్టంచిన ‘లేడీస్ టైలర్’ సినిమాకి సీక్వవల్ గ్గ మళ్ళీ వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రూపందుతునోది. “అప్పటి ‘లేడీస్ టైలర్’ కొడుకు ఇప్పపడు ఏం చేస్తంటాడు?” అనే కాన్ససప్టట ర రూపందిన స సినిమా, రాజోలు ప్రిసర్ ప్రంతాలోో, పాపికొండలోోని గోదావరి తీరాలోో నిరివరామంగ్గ 62 రోజులు షూటింగ్ పూరిత చేస్కుని, ఇప్పపడు పోస్ట ప్రొడక్షన్ కార్ాక్రమాలు జరుప్పకుంటునోది. ‘‘స్మంత్ అశ్వవన్’’ హీరోగ్గ అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్షహీరోయిన్లోగ్గ నటిస్తనో స సినిమాకు లోలోడి రహ్మ “మణిశర్ ” అందించిన ఐదు అదుుత్మైన పాటలన్ల ‘వంశీ’ త్నదైన శైలిలో ఎం ర అందంగ్గ చిత్రీకరించార్ని, కడుప్పబ్బ నవ్వంచే కాలోడీ ర వంశీ సినిమాల అభిమాన్లలన్ల అలరించే వ్ధంగ్గ స సినిమా ఉంటుందని నిరా త్ ‘మధుర్’ శ్రీధర్ రెడిి అనాోరు. మధుర్ ఎంటర్ టైన్ లోంట్ బ్యానర్ పై ‘మధుర్’ శ్రీధర్ రెడిి నిరి స్తనో స సినిమా పాటలన్ల ఏప్రిల్ న్సలలో వ్డుదల చేసి, వేసవ్ కాన్లకగ్గ ‘మే’ న్సలలో ప్రేక్షకులకు అందిస్తతరు.

Release Date : 20170602