F2

Tuesday,June 26,2018 - 05:48 by Z_CLU

నటీ నటులు : వెంకటేష్ , తమన్నా , వరుణ్ తేజ్, మెహ్రీన్

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

రచన -దర్శకత్వం : అనిల్ రావిపూడి

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో హాట్రిక్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ‘F2’ దిల్ రాజు నిర్మాణంలో క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్‌తో కామెడీ  ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Release Date : 20190112

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ