ఎవ‌రికీ చెప్పొద్దు

Tuesday,September 24,2019 - 07:44 by Z_CLU

నటీ నటులు : రాకేశ్ వ‌ర్రే, గార్గేయి య‌ల్లాప్ర‌గ‌డ

సంగీతం:  శంక‌ర్ శ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ:  విజ‌య్ జె.ఆనంద్‌

నిర్మాత‌:  రాకేష్ వ‌ర్రే

సమర్పణ : దిల్ రాజు

ద‌ర్శ‌క‌త్వం:  బ‌స‌వ  శంక‌ర్‌.

 

క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. రాకేశ్ వ‌ర్రీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాదు, నిర్మాణ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8 న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

Release Date : 20191008