ఎక్కడికి పోతావు చిన్నవాడా

Monday,November 14,2016 - 11:32 by Z_CLU

విడుదల : నవంబర్ 18

నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత

ఇతర నటీ నటులు : తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్,  జోష్ రవి, తదిరులు

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్

ఎడిటర్ : చోటా కె ప్రసాద్

డైలాగ్స్ : అబ్బూరి రవి

నిర్మాణం : మేఘన ఆర్ట్స్

నిర్మాత : పి.వి.రావు

రచన- దర్శకత్వం : వి.ఐ ఆనంద్

నిఖిల్, హెబ్బా పటేల్, నందిత రాజ్ లతో సరి కొత్త కథాంశం తో దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’. ‘స్వామి రారా’,’కార్తికేయ’,’సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో కథానాయకుడిగా ప్రయోగాత్మక విజయాలు అందుకున్న నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రం  నవంబర్ 18 న విడుదల అయ్యింది.

Release Date : 20161118

సంబంధిత వార్తలు