దుప్పట్లో మిన్నాగు

Tuesday,April 23,2019 - 05:05 by Z_CLU

నటీ నటులు : చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు

మాటలు: శ్రీశైల మూర్తి

కెమెరా: నిరంజన్ బాబు

ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు

సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్

పి.ఆర్.ఓ: సాయి సతీష్‌

బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్

 నిర్మాత : చల్లపల్లి‌ అమర్

రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.

 

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం “దుప్పట్లో మిన్నాగు”. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ ‌సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన  ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.

Release Date : 20190426