దొరసాని

Monday,April 01,2019 - 05:25 by Z_CLU

నటీ నటులు : ఆనంద్ దేవరకొండ , శివాత్మిక తదితరులు

సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి

సంగీతం : ప్రశాంత్ విహారి

ఎడిటింగ్ : నవీన్ నూలి

నిర్మాతలు : మధురా శ్రీదర్ , యష్ రంగినేని

రచన -దర్శకత్వం : కే.వి.ఆర్ మహేంద్ర

 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘దొరసాని’. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మహేంద్ర ఈ సినిమాకు దర్శకుడు.

Release Date : 20190712