డిస్కో రాజా

Tuesday,May 07,2019 - 01:21 by Z_CLU

న‌టీన‌టులు : ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు

సినిమాటోగ్రాఫ‌ర్  :  కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

కథ – స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌కత్వం : విఐ ఆనంద్

 

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”‌.ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Release Date : 20200124

సంబంధిత వార్తలు

సంబంధిత గ్యాలరీ