దిక్సూచి

Tuesday,April 23,2019 - 02:02 by Z_CLU

నటీ నటులు : దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి తదితరులు

ప్రొడ్యూస‌ర్స్ : న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌

కెమెరా : జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి

మ్యూజిక్ డైరెక్ట‌ర్ : ప‌ద్మన‌వ్ భ‌ర‌ద్వాజ్‌

లిరిక్స్ : శ్రీ‌రామ్ త‌ప‌స్వీ

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్ : దిలీప్‌కుమార్ స‌ల్వాది

 

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌

Release Date : 20190426