ధృవ

Monday,November 14,2016 - 03:05 by Z_CLU

విడుదల : డిసెంబర్

నటీ నటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీ నటులు : అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సంగీతం : హిప్ హాప్ తమిజా

సినిమాటోగ్రఫీ : పి.య‌స్‌.వినోద్‌

ఎడిటర్ – నవీన్ నూలి

నిర్మాణం : గీతాఆర్ట్స్

నిర్మాత : అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌

దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

 

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా రూపొందిన  చిత్రం ‘ధృవ’. హిపాప్ తమిళ  సంగీతం అందించారు.  అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9 , 2016 న రిలీజ్ అయింది.

Release Date : 20161209

సంబంధిత వార్తలు

సంబంధిత గ్యాలరీ