డిటెక్టివ్‌

Wednesday,September 20,2017 - 03:50 by Z_CLU

నటీ నటులు : విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌

సంగీతం: అరోల్‌ కొరెల్లి,

సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌,

మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి,

నిర్మాత: జి.హరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌.

 

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డిటెక్టివ్‌’. తమిళ్‌లో ‘తుప్పరివాలన్‌’గా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించిన ఈ చిత్రాన్ని నవంబర్ 10 న  విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

Release Date : 20171110