కోకోకోకిల

Tuesday,August 21,2018 - 06:58 by Z_CLU

నటీ నటులు : నయనతార , యోగి బాబు , శరణ్య పొన్వన్నం, ఆర్.ఎస్.శివాజీ తదితరులు

సంగీతం : అనిరుద్

ఛాయాగ్రహణం : శివ కుమార్ విజయన్

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

దర్శకత్వం : నెల్సన్

లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న నయనతార తమిళ్ లో ఇటివలే ఓ గ్రాండ్ హిట్ అందుకుంది.. రీసెంట్ గా అక్కడ విడుదలైన ‘కొలమావు కోకిల’ నయన్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చేలా చేసింది. కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా ‘కోకో కోకిల’ టైటిల్ తో ఈనెల 31న ఏపీ, నైజాంలో గ్రాండ్ గా విడుదలకాబోతోంది

Release Date : 20180831