సినీ మహల్

Tuesday,March 28,2017 - 11:37 by Z_CLU

రిలీజ్ డేట్ : 31 మార్చ్ 2017

నటీ నటులు : రేయాన్ రాహుల్, తేజస్విని

కెమెరా: దొరై కె.సి.వెంకట్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

నిర్మాత : బి.రమేష్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `సినీ మహల్`. రోజుకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. ఈ సినిమా సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మార్చి 31 న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది

Release Date : 20170331