చినబాబు

Monday,June 18,2018 - 06:04 by Z_CLU

నటీ నటులు : కార్తీ, సయేషా, ప్రియ భవానీ శంకర్, సత్యరాజ్, భానుప్రియ తదితరులు

కెమెరా : వేల్ రాజ్

సంగీతం : డి.ఇమ్మాన్

సహ నిర్మాతలు : సి.హెచ్.సాయికుమార్ రెడ్డి-రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యన్

నిర్మాతలు : సూర్య-మిర్యాల రవీందర్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పాండిరాజ్.

 

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “చినబాబు”. తమిళనాట 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తమ్ముడు కార్తీ హీరోగా రూపొందిస్తున్న “కుట్టి సింగం”ను తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై “చినబాబు”గా రూపొందిస్తున్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. కార్తీ సరసన సయేషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, భానుప్రియలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Release Date : 20180713