చీకటి గదిలో చితక్కొట్టుడు

Friday,February 15,2019 - 08:41 by Z_CLU

హార్రర్ అడల్ట్ కామెడీ సినిమాగా బ్లుఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిర్చి హేమంత్, ఆదిత్, నిక్కీ టాంబోలి, భాగ్యశ్రీ మోటే, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Release Date : 20190221