ఛల్ మోహన్ రంగ

Tuesday,February 13,2018 - 12:53 by Z_CLU

నటీ నటులు  : నితిన్ , మేఘ ఆకాష్, డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి

సంగీతం: థమన్.ఎస్.ఎస్

కెమెరా : ఎం.నటరాజ సుబ్రమణియన్

సమర్పణ : శ్రీమతి నిఖిత రెడ్డి

నిర్మాత : ఎం.సుధాకర్ రెడ్డి

కథ : త్రివిక్రమ్ శ్రీనివాస్

స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

 

‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం. 

Release Date : 20180405

సంబంధిత వార్తలు