బుర్రకథ

Thursday,April 25,2019 - 04:07 by Z_CLU

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌,మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి,నైరా షా,రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌,గాయ‌త్రి గుప్తా,అభిమ‌న్యుసింగ్, ఫిష్ వెంక‌ట్‌,ప్ర‌భాస్ శ్రీనుగీతా సింగ్ త‌దిత‌రులు

మ్యూజిక్‌:  సాయికార్తీక్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సి.రాంప్ర‌సాద్‌

ఎడిట‌ర్‌:  ఎం.ఆర్‌.వ‌ర్మ‌

స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్ దిడ్ల

నిర్మాత‌:  హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌

నిర్మాణ సంస్థ‌:  దీపాల ఆర్ట్స్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  డైమండ్ ర‌త్న‌బాబు

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `బుర్ర‌క‌థ`.  ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Release Date : 20190705

సంబంధిత వార్తలు