బ్రాండ్ బాబు

Tuesday,July 24,2018 - 01:39 by Z_CLU

నటీనటులు : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు

సాంకేతిక విభాగం:

ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి

ఆర్ట్‌: మురళి ఎస్‌.వి.

కథ- సమర్పణ : మారుతి

దర్శకత్వం : ప్రభాకర్ పి

నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు

బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం

మ్యూజిక్: జేబి

లిరిక్స్: పూర్ణచెర్రీ

కెమెరామెన్: కార్తీక్ ఫలణి

ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి.

 

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించారు.

Release Date : 20180803