భరత్ అనే నేను

Tuesday,May 23,2017 - 05:13 by Z_CLU

నటీ నటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ

సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : డి.వి.వి సినిమాస్

నిర్మాత : డి.వి.వి.దానయ్య

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కొరటాల శివ

 

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘భరత్ అనే నేను’. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.

Release Date : 20180420

సంబంధిత వార్తలు