భాగమతి

Tuesday,October 03,2017 - 06:58 by Z_CLU

నటీ నటులు : అనుష్క, ఉని ముకుందన్, జయరాం,ఆశ శరత్,ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

మ్యూజిక్ : ఎస్.ఎస్. థమన్

నిర్మాణం : యు.వి.క్రియేషన్స్

నిర్మాతలు : వంశీ , ప్రమోద్

కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం : అశోక్

 

గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న భాగమతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు

Release Date : 20180126

సంబంధిత వార్తలు