బాబు బాగా బిజీ

Monday,April 17,2017 - 06:34 by Z_CLU

రిలీజ్ డేట్ : మే 5, 2017

నటీ నటులు : అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి

ఎడిటింగ్ – ఎస్.బి. ఉద్దవ్

మాటలు – మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద

సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ

సంగీతం – సునీల్ కశ్యప్

నిర్మాత – అభిషేక్ నామా

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నవీన్ మేడారo

 

శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా… దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది.  నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న  ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు

Release Date : 20170505