అవంతిక

Monday,June 12,2017 - 07:24 by Z_CLU

నటీ నటులు : సంపత్‌, మల్లిక, సత్యప్రియ, విజయకుమార్‌, సాయి వెంకట్‌, రవిరాజ్‌ బళ్ల, గిరిధర్‌, శివ, స్వామి

కెమెరా: కర్ణ ప్యారసాని , రమేష్

మ్యూజిక్:  రవి రాజ్ బళ్ళ

మాటలు : క్రాంతి సైనా

గ్రాఫిక్స్ :చందు ఆది

నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీరాజ్‌ బళ్ల

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా భీమవరం టాకీస్‌ బేనర్‌పై కె.ఆర్‌. ఫణిరాజ్‌ సమర్పణలో ‘అవును’ ఫేమ్‌ పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్‌ బళ్ల దర్శకత్వంలో రూపొందిన హార్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అవంతిక’. జూన్‌ 16న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది.

Release Date : 20170616