అప్పట్లో ఒకడుండే వాడు

Thursday,December 15,2016 - 11:40 by Z_CLU

విడుదల : డిసెంబర్ 30, 2016

నటీ నటులు : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్

సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్

మ్యూజిక్ : సాయి కార్తీక్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు

సమర్పణ : నారా రోహిత్

నిర్మాతలు : ప్రశాంతి, కృష్ణ విజయ్

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సాగర్ కె చంద్ర

విభిన్న సినిమాలతో ఎంటర్టైన్ చేసే నారా రోహిత్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘అప్పట్లో ఒకడుండే వాడు’ శ్రీ విష్ణు మరో హీరో గా నటించిన ఈ సినిమాలో తాన్యా హోప్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ను ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించారు..

Release Date : 20161230