అనగనగా ఓ ప్రేమకథ

Monday,December 10,2018 - 03:17 by Z_CLU

నటీ నటులు : విరాజ్.జె .అశ్విన్, రిద్ధి కుమార్ ,రాధా బంగారు, కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 

సంగీతం: కె.సి.అంజన్

పాటలు:శ్రీమణి

కెమెరా: ఎదురొలు రాజు

ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్

ఆర్ట్: రామాంజనేయులు

నృత్యాలు: అనీష్,

పోరాటాలు :రామకృష్ణ 

నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు

కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 

 

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా  ‘అనగనగా ఓ ప్రేమకథ’  పేరుతొ ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో  టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Release Date : 20181214