అమ్మమ్మగారిల్లు

Tuesday,May 15,2018 - 01:31 by Z_CLU

నటీ నటులు : నాగ శౌర్య, షామిలి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్ తదితరులు.

సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌

నేపధ్య సంగీతం:  సాయి కార్తిక్

ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్

నిర్మాత‌:  రాజేష్‌

క‌థ‌- క‌థ‌నం-మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం:  సుంద‌ర్ సూర్య‌.

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్  స‌హ నిర్మాత‌గా రాజేష్  నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ళ్యాణ ర‌మ‌ణ సంగీతం అదించారు.

ఇత‌ర పాత్ర‌ల్లో రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్, సుమిత్ర‌, సుధ‌, హేమ, ఏడిద శ్రీరామ్, ర‌విప్ర‌కాష్, చ‌ల‌ప‌తిరావు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్:  సాయి కార్తిక్, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్, పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి, ఎడిటింగ్:  జె.పి, పీఆర్.ఓ:  సురేష్ కొండేటి,  కొరియోగ్ర‌ఫీ: స‌్వ‌ర్ణ‌, ఫైట్స్: మ‌ల్లేష్ షావెలెన్, స‌హ నిర్మాత‌:  కె.ఆర్, నిర్మాత‌:  రాజేష్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  సుంద‌ర్ సూర్య‌.

Release Date : 20180525