అమావాస్య

Monday,February 04,2019 - 06:52 by Z_CLU

నటీ నటులు : సచిన్ , న‌ర్గిస్ ఫ‌క్రి

నిర్మాణం : వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

నిర్మాతలు : రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌

కథ -దర్శకత్వం : భూషణ్ పటేల్

రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 8, 2019

 

`మౌన‌మేల‌నోయి, నిను చూడ‌క నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ జ‌త‌గా నేనుండాలి` వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన న‌టుడు స‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై ‘1920 ఈవిల్‌ రిటర్స్స్‌’, ‘రాగిని యంయంఎస్‌, ‘అలోన్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో రూపొందిన హార‌ర్ చిత్రం ‘అమావాస్య`. న‌ర్గిస్ ఫ‌క్రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుద‌ల కానుంది.

Release Date : 20190208