ఆటగదరా శివ

Monday,July 16,2018 - 04:56 by Z_CLU

నటీ నటులు నటులు : ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు.

కథ : డి సత్యప్రకాశ్

కెమెరా : లవిత్

సంగీతం : వాసుకి వైభవ్

మాటలు : ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్

పాటలు  : చైతన్య ప్రసాద్, పులగం చిన్నారాయణ

ఎడిటింగ్ : నవీన్ నూలి

నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

ప‌వ‌ర్‌`, `లింగా`, `బ‌జ‌రంగీ భాయీజాన్‌` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం `ఆట‌గ‌ద‌రా శివ‌`. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు.  `ఆ న‌లుగురు`, `మ‌ధు మాసం`, `అంద‌రి బంధువ‌య‌`తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు.

Release Date : 20180720