ఆకతాయి
Wednesday,March 08,2017 - 12:23 by Z_CLU
రిలీజ్ డేట్ : మార్చ్ 10, 2017
నటీ నటులు : ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : వెంకట్ గంగదారి
నిర్మాణం : వి.కె.ఎ ఫిలిమ్స్
నిర్మతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రామ్ భీమన
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరెక్కిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆకతాయి”. “రివెంజ్ ఈజ్ స్వీట్” అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీత అందించిన ఈ చిత్రాన్ని కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మించారు…
Release Date : 20170310