ఏ1 ఎక్స్ ప్రెస్

Wednesday,January 27,2021 - 01:26 by Z_CLU

తారాగ‌ణం:
సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా,  పార్వ‌తీశం, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌కుడు:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను

నిర్మాత‌లు:  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం

స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల‌

మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌

సినిమాటోగ్ర‌ఫీ:  కెవిన్ రాజ్‌

ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌

సాహిత్యం:  రామ‌జోగ‌య్య శాస్త్రి, సామ్రాట్‌

ఆర్ట్‌: అలీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  శివ చెర్రీ, సీతారామ్‌, దివ్య విజ‌య్‌, మ‌యాంక్ సింఘానియా

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

Release Date : 20210226