47 డేస్

Tuesday,June 30,2020 - 01:23 by Z_CLU

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ zee5లో జూన్ 30న రిలీజైంది.

నటీనటులు:
సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్,రవివర్మ , శ్రీకాంత్ అయ్యంగార్,హరితేజ,ఇర్ఫాన్,ముక్తార్ ఖాన్,కిరీటి దామరాజు,అశోక్ కుమార్ తదితరులు.

టెక్నీషియన్స్:
కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సొహాని,
సినిమాటోగ్రఫీ : జి.కే,
సంగీతం : రఘు కుంచే ,
ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్,
డిజైన్స్ – అనిల్ భాను
యాక్షన్ -స్టంట్స్ శ్రీ
కొరియోగ్రఫీ: నిక్సన్ డి,క్రూజ్
పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా,
పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ ,ప్రీతి కేశవన్
నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు,రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ
రచన,దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

సంబంధిత మూవీ రివ్యూ