ZeeCinemalu – May 21

Thursday,May 20,2021 - 09:41 by Z_CLU

36-Vayasulo-fpc-zeecinemalu

36 వయసులో నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్ సంగీతం: సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్ నిర్మాత: సూర్య బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్ రిలీజ్ డేట్: 24 జులై, 2020 వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

====================== Bommarillu-zeecinemalu

బొమ్మరిల్లు నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006 తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

======================== bellamkonda-Srinivas-Speedunnodu-స్పీడున్నోడు-fpc-zeecinemalu

స్పీడున్నోడు నటీనటులు - బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక, ప్రకాష్ రాజ్, తమన్న నిర్మాత - భీమనేని సునీత సంగీతం - డీజే వసంత్ దర్శకత్వం - భీమనేని శ్రీనివాసరావు రిలీజ్ - ఫిబ్రవరి 5, 2016 ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ని బిందాస్ గా గడుపుతుంటాడు హీరో. ఇతడికి ఫ్రెండ్స్ ప్రాణం. వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. అలా తన ఫ్రెండ్ కు ఓ అమ్మాయిని సెట్ చేయడం కోసం రంగంలోకి దిగుతాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఆ అమ్మాయి (సోనారికా) హీరో ప్రేమలో పడుతుంది. ఫైనల్ గా ఓరోజు మేటర్ చెప్పయడంతో అంతా షాక్ అవుతారు. ఫ్రెండ్స్ ఒప్పుకోవడంతో వీళ్ల లవ్ కు గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అయితే అంతలోనే హీరోయిన్ వైపు నుంచి హీరోకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలేంటి? వాటికి హీరో తండ్రికి ఉన్న సంబంధం ఏంటనేది సినిమా కథ.

========================= Kandireega-ram-hansika-zeecinemalu

కందిరీగ నటీనటులు : రామ్, హన్సిక మోత్వాని ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011 ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

=========================== iddarammayilatho-allu-arjun-zeecinemalu

ఇద్దరమ్మాయిలతో నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ ఇతర నటీనటులు: బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్ రిలీజ్ డేట్ : 31 మే, 2013 అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

======================== arjun-suravaram-అర్జున్-సురవరం-nikhil-fpc-zeecinemalu

అర్జున్ సురవరం తారాగణం: నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌ కూర్పు: నవీన్‌ నూలి సంగీతం: సామ్‌ సి.ఎస్‌. ఛాయాగ్రహణం: సూర్య నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌ విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019 అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics